హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ శాఖ దాడులు.. మద్యం బాటిళ్లు స్వాధీనం

W.G: ఆచంట మండలం దొడ్డివారిపాలెంలో శనివారం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో కరిని శ్రీనివాస్‌ను  అరెస్ట్ చేసి, యానాంకు చెందిన 48 సుంకం చెల్లించని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామశేషయ్య తెలిపారు. కర్రి మహేశ్వరరెడ్డి, జొన్నాడ సాయి వెంకటలక్ష్మి ఈ మద్యాన్ని సరఫరా చేసినట్లు విచారణలో తేలిందన్నారు.