హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని వినతి

WNP: పానగల్ మండల సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. తాగునీటి సమస్యతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు హేమాద్రి, వహీద్, మల్లయ్య, నాగేష్ నాయక్ మంత్రిని కలిశారు.