GNTR: మంగళగిరి పాత బస్టాండ్ వద్ద నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ (చేనేత బజార్)లోని 40 షాపులకు సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ అలీమ్ భాష శనివారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 లక్షల సాల్వెన్సీ సర్టిఫికెట్, రూ.2 లక్షల ధరావత్తు మొత్తాన్ని డీడీ లేదా నగదు రూపంలో సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి చేనేత బజార్ షాపులకు వేలం


