హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు టీచర్‌కు రాష్ట్ర అవార్డు

CTR: పుంగనూరు పురపాలక మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు. శనివారం జరిగిన గురుపూజోత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆమెకు అవార్డు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సహ ఉపాధ్యాయులు హేమలతకు శుభాకాంక్షలు తెలిపారు.