NGKL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు విమర్శించారు. కొల్లాపూర్‌లో కాగిత, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథ, కేఎల్‌ఐ ప్రాజెక్టుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కాగిత, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి'


