హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీ నియామకం

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జనసేన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా GNTR జిల్లా బాధ్యుడిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌ను నియమించింది. ఈ కమిటీలో చిల్లపల్లి శ్రీనివాస్, బిట్రగుంట మల్లిక, నయూబ్ కమాల్‌లను సమన్వయ బృంద సభ్యులుగా నియమించగా.. అంధే వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరిని సహాయక బృందంలో నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.