GNTR: పెదకాకాని ఏకలవ్య నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై శనివారం ఎస్బీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న కుమారి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు 10 క్వింటాళ్ల బరువున్న 23 పీడీఎస్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెదకాకానిలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్


