హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెక్‌పోస్ట్‌ వద్ద టిప్పర్‌ హల్‌చల్‌

TPT: మట్టెరిమిట్ట చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలకు ఆగకుండా టిప్పర్‌ దూసుకెళ్లడంతో భద్రతా సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు టిప్పర్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పైలెట్‌ కారులోని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడికి యత్నించినట్లు తెలిపారు. టిప్పర్‌, కారుతో పాటు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.