హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ వర్క్‌షాప్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సవిత

SS: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పార్టీ వర్క్‌షాప్ ఏర్పాట్లను శనివారం మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు మంత్రి సవిత తెలిపారు.