హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK: టాస్ ఓడిన టీమిండియా

మహిళల ఆసియా కప్ గ్రూప్-Aలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: స్మృతి, షఫాలీ, ప్రతీకా, హర్మన్‌ప్రీత్(c), భారతీ, రిచా(w), దీప్తి, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
PAK: మునీబా(w), జుల్ఫికర్, ఫిరోజా, అయేషా, సదాఫ్, ఫాతిమా సనా(c), ఉమ్-ఎ-హనీ, ఫాతిమా, హసన్, నష్రా, సాదియా