ఏషియన్ గేమ్స్-2026 నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు కల్పించిన వసతులపై బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో సొంతంగా ప్లేయర్లకు వసతి కల్పించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుండగా, క్రికెట్ పోటీలు 21 నుంచి మొదలవుతాయి.
క్రీడలు
ఏషియన్ గేమ్స్.. బీసీసీఐ కీలక నిర్ణయం!


