హైదరాబాద్: 28°C
క్రీడలు

కేఎల్ రాహుల్ ఆడటం లేదు: తిలక్ వర్మ

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ జోన్, నార్త్ జోన్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు సిరాజ్, పడిక్కల్ సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగబోతున్నారు. అయితే, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడటం లేదని సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టం చేశాడు. సిరాజ్, పడిక్కల్ జట్టులోకి రావడం తమ జట్టును బలోపేతం చేస్తుందని తెలిపాడు.