క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తన తండ్రి, దివంగత ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ప్రత్యేక మెడికల్ ఫెలోషిప్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందు కోసం సచిన్ ఫౌండేషన్, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 'ఇంగా హెల్త్ ఫౌండేషన్'తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతి ఏడాది ఒక MD విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
క్రీడలు
తండ్రి పేరిట ఫెలోషిప్‌ను ప్రకటించిన సచిన్


