హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తిండి అయినాపెట్టండి.. ధరలన్నాతగ్గించండి'

ప్రకాశం: కొండపి మండలం పెరిదేపిలో ఐద్వా ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిండి అయినా పెట్టండి ధరలైన తగ్గించండి అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నిత్యం పెరుగుతున్న ధరలతో కొనలేక తినలేక సతమత అవుతున్న పేదలను ప్రభుత్వాలు గమనించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.