హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి'

KMR: పట్టణంలో సర్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్- 262 పరిధిలో నిర్వహించిన సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల వివరాల్లో అవసరమైన సవరణలు, మార్పులు, తదితర ప్రక్రియలను ఎన్నికల నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు.