హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ వైద్యాధికారి పోస్టుకు వాక్‌ఇన్

MBNR: మహబూబ్‌నగర్‌లో పీఎం జన్మన్‌ పథకం కింద మొబైల్ వైద్య విభాగంలో ఒక ఎంబీబీఎస్ వైద్యాధికారి పోస్టుకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.mahabubnagar.nic.in చూడాలి.