హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెర్లపల్లిలో పోలీసుల మాక్ డ్రిల్

MDCL: చెర్లపల్లిలోని ఇండియా గవర్నమెంట్ మింట్ వద్ద శనివారం పోలీసులు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. కీలక స్థావరాల ప్రాంగణంలో తనిఖీలు చేపట్టి భద్రతా ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సన్నద్ధతను సమీక్షించారు. ప్రజల భద్రతకు భంగం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.