హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై

ASR: అరకులోయ మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు విధిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఎస్సై మల్లేశ్వరరావు తెలిపారు. మండపం ప్రదేశం, కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, నిమజ్జన తేదీ వంటి వివరాలతో http://ganeshutsav.net/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలీసులు స్థలాన్ని పరిశీలించిన తర్వాతే NOC డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.