E.G: గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామపంచాయతీలో 949 మంది లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం పంపిణీ చేశారు. గత ప్రభుత్వం మీ భూమి హక్కులను హరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా మీ భూములకు రక్షణ కల్పించామని ఎమ్మెల్యే జ్యోతులను నెహ్రు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


