HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కిరణ్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌వీ ఫైర్


