హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుడా ప్రమాణంపై వివాదం

WGL: కుడా మాజీ ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి ఫేర్‌వెల్ ఇవ్వకుండానే నూతన ఛైర్‌పర్సన్ గుండు సుధారాణితో ఆఘమేఘాలపై ప్రమాణం చేయించడంపై వివాదం నెలకొంది. ప్రమాణ స్వీకారానికి వెంకట్రామిరెడ్డి దూరంగా ఉన్నారు. పాత టీడీపీ నేతలంతా కాంగ్రెస్‌లో ఒక్కటవుతున్నారని, పాత క్యాడర్‌కు అవమానాలే మిగులుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోండి.