ATP: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి ఈనెల 8, 9 తేదీల్లో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కలిసి ఆయన 8న రాత్రి ఆర్&బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 9న ఉదయం గిరిజనుల వినతులు స్వీకరిస్తారు. అనంతరం పాలెం తండా ప్రజలతో సమావేశమై మాట్లాడతారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి రాక


