హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత ప్రతిష్ఠకు కేసీఆర్‌కు ఆహ్వానం

SDPT: మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న నూతన దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పాండు గౌడ్ పాల్గొన్నారు.