హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు మద్దతివ్వాలి'

కోనసీమ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోనసీమ జేఏసీ ప్రతినిధులు పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలను సందర్శించారు. కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ సాధన కోసం జేఏసీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయులు, విద్యార్థులను కోరారు.కోనసీమ విద్యా, వైద్య, వ్యాపార, పర్యాటక రంగాల అభివృద్ధికి రైలు సౌకర్యం ఎంతో అవసరమని తెలిపారు.