బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జే.డీ. శీలం, పీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాపట్ల మున్సిపాలిటీలోని 34 వార్డులతో పాటు అన్ని పంచాయతీల్లో పోటీ చేస్తామని జే.డీ. శీలం తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి వారం రోజుల్లో వార్డు కమిటీలను వేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం


