RR: షాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
షాబాద్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ


