SRD: భూభారతి, 22A భూముల సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీజేపీ మహాదీక్షలో పెద్దశంకరంపేట నాయకులు పాల్గొన్నారు. 22A నిషేధిత భూములపై వెంటనే విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు విఠల్, తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారం
22A భూములపై బీజేపీ పోరుబాట


