WNP: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వరంగల్, మేడారంలో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ జాతీయ సదస్సులను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపునిచ్చారు. ఖిల్లా ఘణపురంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ, మండల స్థాయి కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నాయకులకు సూచించారు.
తెలంగాణ
'ఎమ్మార్పీఎస్ సదస్సులను జయప్రదం చేయండి'


