TPT: విజయవాడ సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అంశంపై చర్చించినట్లు సమాచారం. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తన నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సంక్షేమం, అభివృద్ధి, సమస్యలను సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ నేతలతో చంద్రబాబు భేటీ


