TPT: 40 ఏళ్ల తర్వాత తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ 6వ బ్రాంచ్‌ను సెప్టెంబర్ 9న రేణిగుంట పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రారంభించనున్నట్లు ఛైర్మన్ కేతం జయచంద్ర తెలిపారు. ప్రస్తుత పాలక మండలి UPI, IMPS, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. నెట్ NPAను 0కు, గ్రాస్ NPAను 5.39 శాతానికి తగ్గించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
40 ఏళ్ల తర్వాత బ్యాంక్‌కు 6వ బ్రాంచ్


