SKLM: కోటబొమ్మాళి మండలం పట్టుపురం గ్రామ పంచాయతీలో గత 17 ఏళ్లుగా ST రిజర్వేషన్ కొనసాగుతుండటంతో మూడు దఫాలుగా సర్పంచ్ ఎన్నిక జరగడం లేదని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి అనపాన జనార్ధనరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఆయన RDOకు శనివారం ఫిర్యాదు చేసి, గత రికార్డులను పరిశీలించి రొటేషన్ నిబంధనల ప్రకారం ఈసారి జనరల్ కేటగిరీకి కేటాయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నిక జరగడం లేదని RDOకు ఫిర్యాదు


