హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు, లక్ష్మక్క ఫైర్

SDPT: కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు, లక్ష్మక్కల సంభాషణ ఆకట్టుకుంటోంది. 3-4 గంటల విద్యుత్ సరఫరా, యూరియా కొరత, కాలువల నిర్లక్ష్యం, ధాన్యం కోతలపై లక్ష్మక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ నిలిపివేయడం, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం హామీలు అమలు కాకపోవడంపై రేవంత్ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు.