WNPలో రోడ్ల వెడల్పు, పటిష్టీకరణ, నిర్వహణ పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
తెలంగాణ
రహదారుల అభివృద్ధి పనులకు సీతక్క శ్రీకారం


