VSP: సెప్టెంబర్ 14న జరగనున్న గణేష్ చతుర్థి ఉత్సవాలకు సంబంధించి మండప నిర్వాహకులు https://ganeshutsav.net ద్వారా ముందుగానే ఆన్‌లైన్ అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. అనుమతి పొందిన మండపాలకు క్యూఆర్ కోడ్ జారీ చేస్తామన్నారు. దీన్ని పోలీసులు తనిఖీల్లో పరిశీలిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి మండపాలకు క్యూఆర్ కోడ్‌లు : సీపీ


