SDPT: హుస్నాబాద్ డివిజన్‌లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఏసీపీ సౌడారపు సదానందం పోలీసు అధికారులను ఆదేశించారు. సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన సమీక్షలో తీవ్రమైన కేసుల్లో ఆధారాలు సేకరించి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు.
తెలంగాణ
'పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి'


