PLD: 'దగా డీఎస్సీ' అక్రమాలను ప్రశ్నిస్తూ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలు చేపట్టిన 'గురు పరిరక్షణ దీక్ష' ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న ఎమ్మెల్సీలకు ఆయన నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఆంధ్రప్రదేశ్
గురు పరిరక్షణ దీక్షలో డాక్టర్ గోపిరెడ్డి


