హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసులపై విచారణ

NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం SIR నోటీసులపై విచారణ నిర్వహించారు. ఈసీ కిషన్‌ నాయక్‌ పాల్గొని నోటీసులు జారీ అయిన ఓటర్ల గుర్తింపు వివరాలను పరిశీలించారు. మొత్తం 79 నోటీసులకు గాను 77 నోటీసులను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీను, ఉప సర్పంచ్‌ సుమతమ్మ పాల్గొన్నారు.