హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనానికి స్పందించిన GWMC కమిషనర్

WGL: "గణపయ్య నిమజ్జనం ఎట్లయా" అనే కథనం నిన్న "HIT TV" లో ప్రచురించిగా.. GWMC కమిషనర్ తేజావత్ వెంకన్న స్పందించారు. శనివారం GWMCలోని ఉర్సుగుట్ట, బంధం చెరువుల వద్ద నిమజ్జన పాయింట్లను అధికారులతో పరిశీలించారు. చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత పనులను వేగవంతం చేసి ఈ నెల 14లోగా అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు.