TPT: సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ 2026ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలకు సమాఖ్య బాసటగా నిలవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీఏ శ్రీనివాస్, సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్లోబల్ బిజినెస్ మీట్ 2026 ప్రారంభం


