హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదుగురు గురువులకు తెలుగు శక్తి ఘన సత్కారం

VSP: మేఘాలయ హోటల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ ఐదుగురు విశిష్ట గురువులను సత్కరించారు. రాష్ట్రపతుల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న పిల్ల నిర్మల, జే.సరోజినీ దేవి, పి.కృష్ణవేణి తదితరులను శాలువాలు, జ్ఞాపికలతో గౌరవించారు. అవినీతికి ఉపాధ్యాయులకు సంబంధం లేదని, గురువులు నేర్పేది మంచి మార్గమేనన్నారు.