SRPT: నడిగూడెం మండలంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, నిధుల వినియోగం తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదిక లేకుండా పోయిందని వాపోతున్నారు. పనుల పురోగతిపై సమీక్ష లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
నడిగూడెంలో సమావేశం నిల్!


