NDL: మహిళలకు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టాక బస్సులు కిటకిటలాడుతున్నాయి. కర్నూలు-పాములపాడు రూట్లో ఓ డ్రైవర్ రీల్స్ చూస్తూ బస్సు నడపడటం విమర్శలకు దారితీస్తుంది. బస్సులో ఉండే వారి ప్రాణాలు డ్రైవర్ చేతుల్లోనే ఉంటాయి. అలాంటిది అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది ఎప్పుడు జరిగింది అనేది తెలియాల్సి ఉండగా.. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రీల్స్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్


