హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల భవిష్యత్తుకు గురువులే మార్గదర్శకులు

WGL: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి శాలువాలతో శనివారం ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. పాఠశాలల అభివృద్ధికి మున్సిపాలిటీ తరఫున సహకరిస్తామని తెలిపారు.