NDL: హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేశారు. డోన్, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని 77 చెరువులను ఈ నీటితో నింపనున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశామని డోన్, పత్తికొండ ఎమ్మెల్యేలు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కేఈ శ్యాంబాబు తెలిపారు. ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువులకు నీరు విడుదల


