VSP: 3 రోజుల విశాఖ పర్యటన ముగించుకుని నెల్లూరు బయలుదేరిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, శనివారం విశాఖ రైల్వేస్టేషన్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, వెలమల సిమ్మన్న, నల్లా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్వేపల్లికి వెంకయ్యనాయుడు నివాళి


