ELR: చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో శనివారం సాయంత్రం మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి నాటికి రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఇప్పటివరకు 90% పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మార్చినాటికి రెవెన్యూ సమస్యల పరిష్కారం


