హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా ప్రధాన రహదారి

NTR: గంపలగూడెం(M) పెనుగొలను గ్రామంలో ఊటుకూరు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. దీంతో నిత్యం రాకపోకలు కొనసాగించే ఈ రహదారిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు, వాహనదారులు వాపోయారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, రాత్రి వేళలో ప్రమాదకరంగా మారాయన్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టాలని కోరారు.