హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి

NZB: ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో ప్రమాదకర లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. గర్భిణులకు నాలుగు వైద్య పరీక్షలు, ఎంసీపీ కార్డు అప్‌డేట్, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. బిడ్డకు బిడ్డకు మధ్య మూడేళ్ల విరామం ఉండేలా చూడాలన్నారు.