అన్నమయ్య: రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న వీరారెడ్డి పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. సాంకేతిక సమాచారంతో అతడి ఆచూకీని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తించిన రాయచోటి పోలీసులు, తిరుపతి ఈస్ట్ పోలీసుల సహకారంతో 48 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
48 గంటల్లో రిమాండ్ ఖైదీ పట్టివేత


