WGL: గ్రేటర్ వరంగల్ పైడిపల్లిలోని 3వ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంస్య విగ్రహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు శనివారం ఆవిష్కరించారు. రాధాకృష్ణన్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల విజయానికి క్రమశిక్షణ, కృషి కీలకమని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి విగ్రహావిష్కరణ


